{
	"@metadata": {
		"authors": [
			"Chaduvari"
		]
	},
	"editchecks": "దిద్దుబాటు తనిఖీలు",
	"editcheck-dialog-action-no": "లేదు",
	"editcheck-dialog-action-yes": "సరే",
	"editcheck-dialog-action-decline": "తిరస్కరించండి",
	"editcheck-dialog-action-revise": "పునఃపరిశీలించండి",
	"editcheck-dialog-action-recheck": "తిరిగి తనిఖీ చేయండి",
	"editcheck-dialog-action-back": "వెనక్కి",
	"editcheck-dialog-action-submit": "పంపించు",
	"editcheck-dialog-addref-description": "ఒక మూలాన్ని చేర్చి, ఈ సమాచారం ఎక్కడి నుండి వచ్చిందో పాఠకులకు తెలియజేయండి.",
	"editcheck-dialog-addref-reject-question": "మీరు మూలాన్ని ఎందుకు చేర్చడం లేదు?",
	"editcheck-dialog-addref-reject-description": "మీరు మూలాన్ని ఎందుకు చేర్చడం లేదో తెలుసుకోవడానికి తోటి ఎడిటర్లు ఆసక్తి చూపిస్తారు.",
	"editcheck-dialog-addref-reject-irrelevant": "నేను చేస్తున్న మార్పుకు మూలాలు అవసరమని నేను అనుకోవడం లేదు",
	"editcheck-dialog-addref-reject-common-knowledge": "నేను చేరుస్తున్న సమాచారం విస్తృతంగా తెలిసినదే",
	"editcheck-dialog-addref-reject-uncertain": "ఏ మూలాన్ని చేర్చాలో నాకు ఖచ్చితంగా తెలియదు",
	"editcheck-dialog-addref-reject-other": "ఇతర",
	"editcheck-dialog-addref-success-notify": "మూలాన్ని చేర్చినందుకు ధన్యవాదాలు!",
	"editcheck-dialog-addref-title": "మూలాన్ని చేర్చండి",
	"editcheck-dialog-title": "ప్రచురించే ముందు",
	"editcheck-copyvio-title": "పేస్టు చేసిన కంటెంటు",
	"editcheck-copyvio-description": "ఇతర మూలాల నుండి పాఠ్యాన్ని కాపీ చేయకండి -దానిలో కొద్దిగా మార్పులు చేసినా సరే, దాన్ని ఉల్లేఖించినా సరే. దీనిని [{{int:editcheck-copyvio-descriptionlink}} కాపీరైట్ ఉల్లంఘనగా గానీ, గ్రంథచౌర్యంగా గానీ] పరిగణించే అవకాశం ఉంది. ఆ కంటెంటును తీసివేయడానికి లేదా మీ ఖాతాను బ్లాక్ చేయడానికీ అది దారితీయవచ్చు.",
	"editcheck-copyvio-prompt": "ఈ పాఠ్యాన్ని మీరే రాశారా?",
	"editcheck-copyvio-action-keep": "అవును, దాన్ని ఉంచు",
	"editcheck-copyvio-action-remove": "లేదు, దాన్ని తీసివేయి",
	"editcheck-copyvio-keep-description": "మీరు అతికించిన ఈ పాఠ్యాన్ని ఎందుకు ఉంచాలో తోటి ఎడిటర్లు అర్థం చేసుకోవడంలో తోడ్పడండి.",
	"editcheck-copyvio-keep-wrote": "ఈ పాఠ్యాన్ని నేనే రాశాను, ఇది మరెక్కడా ప్రచురితమైనది కాదు",
	"editcheck-copyvio-keep-permission": "ఈ కంటెంటుకు స్వేచ్ఛా లైసెన్సు ఉంది",
	"editcheck-copyvio-keep-other": "పైన పేర్కొన్న వాటిలో ఏదీ వర్తించదు",
	"editcheck-copyvio-keep-notify": "అతికించిన పాఠ్యాన్ని ఎందుకు ఉంచాలో కారణాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు!",
	"editcheck-tone-description": "స్వరంలో సమతుల్యత లేదని భావించి, ఇతర వాడుకరులు ఇలాంటి భాషను మారుస్తూ ఉంటారు. [{{int:editcheck-tone-descriptionlink}} మరింత తెలుసుకోండి]",
	"editcheck-tone-footer": "[{{int:editcheck-tone-footerlink}} BERT మోడల్] ఉపయోగించి గుర్తించబడింది.",
	"editcheck-tone-reject-other": "ఇతర",
	"editcheck-yearlink-title": "సంవత్సరం లింకును సరిచేయండి",
	"editcheck-yearlink-description": "ఈ లింకు, పాఠ్యంలో చూపిన సంవత్సరానికి కాకుండా వేరే సంవత్సరానికి వెళ్తోంది. చూపించిన సంవత్సరం, లింకు ఇచ్చిన సంవత్సరం రెండూ ఒకటే ఉండేలా మార్చి, వ్యాసంలో ఖచ్చితత్వాన్ని మెరుగు పరచడానికి తోడ్పడండి.",
	"editcheck-yearlink-action-use": "$1 ను వాడండి",
	"editcheck-action-update-link": "లింకును మార్చండి",
	"editcheck-action-remove-link": "లింకును తీసివెయ్యండి",
	"editcheck-action-add-caption": "వ్యాఖ్య చేర్చండి",
	"editcheck-action-add-citation": "మూలాన్ని చేర్చండి",
	"editcheck-action-convert-reference": "మార్చండి",
	"editcheck-external-link-title": "బయటి లింకును తీసివేయండి",
	"editcheck-external-link-description": "ఈ లింకు [{{int:editcheck-external-link-descriptionlink}} బయటి వెబ్‌సైటుకు] పోతోంది. ఈ లింకును తీసివేయడం గానీ, దానిని “బయటి లింకులు” విభాగానికి తరలించడం గానీ, సముచితమైతే [{{int:editcheck-external-link-convertlink}} ఉల్లేఖనగా] మార్చడం గానీ చేస్తే పాఠకులు కంటెంటుపై దృష్టి పెట్టడానికి వీలౌతుంది.",
	"editcheck-duplicate-link-title": "పునరుక్త లింకును తీసివేయండి",
	"editcheck-duplicate-link-description": "ఈ లింకు, ఈ విభాగంలో ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చింది. [{{int:editcheck-duplicate-link-descriptionlink}} పునరుక్త లింకులను] తొలగించి, పాఠకులు మరింత సులభంగా నావిగేట్ చేయడంలో తోడ్పడండి.",
	"editcheck-disambiguation-title": "మరింత నిర్దుష్టమైన పేజీకి లింకు ఇవ్వండి",
	"editcheck-disambiguation-description": "ఈ లింకు [{{int:editcheck-disambiguation-descriptionlink}} అయోమయ నివృత్తి పేజీకి] వెళ్తోంది. మరింత నిర్దుష్టమైన పేజీకి లింకు ఇచ్చి, పాఠకులు సరైన పేజీకి వెళ్ళేందుకు తోడ్పడండి.",
	"editcheck-headinglevel-title": "శీర్షిక స్థాయిని సరిచేయండి",
	"editcheck-headinglevel-description": "ఈ శీర్షిక స్థాయి సరైన వరుసను అనుసరిస్తున్నట్లు లేదు. [{{int:editcheck-headinglevel-descriptionlink}} శీర్షిక స్థాయి]ని సరిచేసి, పాఠకులు కంటెంటును మరింత సులభంగా చదవడంలో తోడ్పడండి.",
	"editcheck-headinglevel-action-adjust": "శీర్షికను సరిచేయండి",
	"editcheck-image-caption-title": "బొమ్మకు వ్యాఖ్య చేర్చండి",
	"editcheck-image-caption-description": "ఈ చిత్రానికి వ్యాఖ్య లేదు. [{{int:editcheck-image-caption-descriptionlink}} చిన్న వ్యాఖ్యను] చేర్చి, ఈ బొమ్మ ఔచిత్యాన్ని పాఠకులు అర్థం చేసుకోవడానికి తోడ్పడండి.",
	"editcheck-convertreference-title": "మూలాన్ని మార్చడం",
	"editcheck-convertreference-description": "ఈ మూలంలో వివరాలు లేవు. దీన్ని ఫార్మాట్ చేసిన [{{int:editcheck-convertreference-descriptionlink}} మూలంగా] మార్చి, సమాచారం ఎక్కడి నుండి వస్తోందో పాఠకులు అర్థం చేసుకోవడానికి సహాయపడండి. దీన్ని మార్చిన తర్వాత, సాధనం జోడించిన వివరాల ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయండి. తప్పు గానీ గందరగోళం గానీ ఏమైనా ఉంటే దాన్ని తొలగించండి.",
	"editcheck-reject-description": "మీరు దీన్ని ఎందుకు ఎంచుకున్నారో ఇతర ఎడిటర్లు తెలుసుకోవడం విలువైనది.",
	"editcheck-review-title": "మార్పులను సమీక్షించండి",
	"editcheck-specialeditchecks-info": "దిద్దుబాటు తనిఖీలను [[MediaWiki:Editcheck-config.json]] వద్ద కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దీనిపై డాక్యుమెంటేషను కోసం, [https://www.mediawiki.org/wiki/Edit_check/Configuration Edit check/Configuration] చూడండి.",
	"editcheck-specialeditchecks-header-abtest": "A/B పరీక్ష తనిఖీలు",
	"editcheck-specialeditchecks-header-base": "ప్రాథమిక కాన్ఫిగరేషన్",
	"editcheck-specialeditchecks-header-betafeatures": "బీటా విశేషాలు",
	"editcheck-specialeditchecks-header-default": "డిఫాల్ట్ తనిఖీలు",
	"editcheck-specialeditchecks-header-experimental": "ప్రయోగాత్మక తనిఖీలు",
	"editcheck-specialeditchecks-col-title": "శీర్షిక",
	"editcheck-specialeditchecks-col-name": "పేరు",
	"editcheck-specialeditchecks-col-appearance": "స్వరూపం",
	"editcheck-specialeditchecks-abtest": "(A/B పరీక్ష)",
	"editcheck-specialeditchecks-config-summary": "కాన్ఫిగరేషను",
	"editcheck-specialeditchecks-config-default": "డిఫాల్ట్ కాన్ఫిగరేషను",
	"editcheck-specialeditchecks-config-onwiki": "ఆన్-వికీ ఓవర్‌రైడ్",
	"editcheck-specialeditchecks-config-matchitem": "పాఠ్యాన్ని సరిపోల్చే కాన్ఫిగరేషను",
	"tag-editcheck-reference-decline-common-knowledge": "ఎడిట్ చెక్ (మూలాలు) తిరస్కరించబడింది (అందరికీ తెలిసిన సంగతే)",
	"tag-editcheck-reference-decline-common-knowledge-description": "అందరికీ తెలిసిన సంగతే అని తిరస్కరించిన మూలం ఎడిట్‌చెక్",
	"tag-editcheck-reference-decline-irrelevant": "ఎడిట్ చెక్ (మూలాలు) తిరస్కరించబడింది (సంబంధం లేదు)",
	"tag-editcheck-reference-decline-irrelevant-description": "సంబంధం లేదనే కారణంతో తిరస్కరించిన మూలం ఎడిట్‌చెక్",
	"tag-editcheck-reference-decline-other": "ఎడిట్ చెక్ (మూలాలు) తిరస్కరించబడింది (ఇతర)",
	"tag-editcheck-reference-decline-other-description": "జాబితాలో లేని కారణంతో తిరస్కరించిన మూలం ఎడిట్‌చెక్",
	"tag-editcheck-reference-decline-uncertain": "ఎడిట్ చెక్ (మూలాలు) తిరస్కరించబడింది (అనిశ్చితం)",
	"tag-editcheck-reference-decline-uncertain-description": "అనిశ్చితంగా ఉందనే కారణంతో తిరస్కరించిన మూలం ఎడిట్‌చెక్"
}
